Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia

2020-10-07 5

Facebook has removed a post where President Donald Trump falsely claimed the novel coronavirus was less than an ordinary flu. Earlier today, Trump wrote on Facebook and Twitter that America had “learned to live with” the upcoming flu season.
#DonaldTrump
#COVID19
#USElections2020
#Facebook
#Twitter
#WhiteHouse
#UnitedStates
#fluseason
#Joebiden

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతోన్న వేళ.. వరుసగా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయన చేసిన ఓ పోస్ట్‌ను తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల దాన్ని తొలగించినట్లు పేర్కొంది ఫేస్‌బుక్ యాజమాన్యం.

Videos similaires